హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

God Father 1st Day Collections: ’గాడ్ ఫాదర్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. చిరంజీవికి ఘోర అవమానం..

God Father 1st Day Collections: ’గాడ్ ఫాదర్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. చిరంజీవికి ఘోర అవమానం..

God Father 1st Day World Wide Box Office Collections | ఆచార్య తర్వాత చిరంజీవి హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ గాడ్ ఫాదర్. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. లూసీఫర్ రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాతో మెగాఫ్యాన్స్ దసరా పండగను మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టిందంటే..

Top Stories