Home » photogallery » movies »

MEGASTAR CHIRANJEEVI GETS SERIOUS ON MAA CONTROVERSY AND HE WRITTEN A LETTER TO DRC OF MAA PK

Chiranjeevi - MAA Elections: ‘మా’ అసోషియేషన్ గొడవలపై చిరంజీవి సీరియస్.. క్రమశిక్షణ సంఘానికి మెగాస్టార్ లేఖ..

Chiranjeevi - MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌లో గొడవలు రోజురోజుకీ ముదురుతున్నాయే కానీ తగ్గడం లేదు. దాంతో ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. క్రమశిక్షణ సంఘానికే మెగాస్టార్ (Chiranjeevi - MAA Elections) లేఖ రాసారు. దాంతో కొందరిపై చర్యలు తప్పేలా లేవు.