Sye Raa..యువహీరోలతో సైరా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న చిరంజీవి..

సైరా నరసింహారెడ్డి సక్సెస్‌తో చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ సినిమా సక్సెస్‌ పురస్కరించుకొని మెగా ఫ్యామిలీ మెంబర్స్ గ్రాండ్ పార్టీ చేసుకున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శక, నిర్మాతలు కూడా హాజరయ్యారు.