Home » photogallery » movies »

MEGASTAR CHIRANJEEVI ELDER DAUGHTER SUSHMITA KONIDELA ACCEPT GREEN INDIA CHALLENGE AND PLANTS SAPLINGS TA

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన చిరంజీవి కూతురు సుస్మిత..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన చిరంజీవి కుమార్తె సుస్మిత కోణిదెల. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌ లోని తన ఆఫీసులో తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి మొక్కలు నాటింది.