Home » photogallery » movies » MEGASTAR CHIRANJEEVI DONATES BLOOD AND CALLS TO CITIZENS TO GIVE BLOOD FOR NEEDY PEOPLE TA

Chiranjeevi: ఆపత్కకాలంలో రక్తదానం చేసిన చిరంజీవి.. కరోనా నేపథ్యంలో..

కరోనా కారణంగా దేశ మొత్తం లాక్ డౌన్ అయిన నేపథ్యంలో ర‌క్త దాత‌లు ఇంటికే ప‌రిమితం అయిపోవ‌డం వ‌ల్ల ఎక్క‌డా రక్తం దొర‌క‌డం లేదు. వారిలో స్పూర్తి నింపడానికి చిరంజీవి స్వయంగా ముందు వచ్చి రక్తదానం చేసారు.అంతేకాదు పది మందికి రక్తదానం చేయమని పిలుపునిచ్చాడు. కరోనా కారణంగా చాలా మందికి రక్తం దొరకడం లేదు. ఈ సందర్భంగా ప్రజలతో పాటు అభిమానులు రక్తదానం చేయాలన్నారు.రీసెంట్‌గా నాని కూడా రక్తదానం ఆవశ్యకత ఏంటో వివరిస్తూ తాను కూడా రక్తదానం చేసాడు.