Home » photogallery » movies »

MEGASTAR CHIRANJEEVI DO YOU KNOW THE STORY OF THE FLOP MOVIE THAT MADE CHIRANJEEVI A MEGASTAR TA

Chiranjeevi : చిరంజీవిని మెగాస్టార్‌ను చేసిన ఫ్లాప్ సినిమా కథ ఏంటో తెలుసా..?

Megastar Chiranjeevi | తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు తర్వాత స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు చిరంజీవి. అప్పటికే ఎంతో మంది హీరోలున్న తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకొని మెగాస్టార్‌గా ఎదిగారు. ఇక చిరంజీవికి మెగాస్టార్‌‌ను చేసిన ఫ్లాప్ సినిమా కథేంటో తెలుసా..