Home » photogallery » movies »

MEGASTAR CHIRANJEEVI DIRECTOR A KODANDARAMI REDDY SUPER HIT COMBINATION IN TOLLYWOOD FILM INDUSTRY TA

టాలీవుడ్ సంచలన కాంబినేషన్ చిరంజీవి, కోదండరామిరెడ్డి..

Chiranjeevi Kodandarami Reddy | టాలీవుడ్‌లో చిరంజీవి, ఏ.కోదండరామిరెడ్డిది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయిలో 23 చిత్రాలు వచ్చాయి. అందులో ఎక్కువ మటుకు చిత్రాలు సక్సెస్ సాధించాయి. మొత్తంగా వీళ్లిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలపై చిన్న ఫోకస్.