సుస్మిత తన తండ్రి హీరోగా నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. రీసెంట్గా ఈమె భర్త విష్ణు ప్రసాద్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. రీసెంట్గా నిహారిక పెళ్లిలో తన భర్త విష్ణుప్రసాద్‌తో సందడి చేసిన ఈమె తన భర్తతో పరవశంలో మునిగితేలుతున్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. (Instagram/Photo)