Home » photogallery » movies »

MEGASTAR CHIRANJEEVI DAUGHTER SUSHMITA KONIDELA LOOKS BEAUTIFUL CHECK FULL GALLERY BA

Sushmita Konidela: ఈ ఫొటో చూసి నవ్వు ఆపుకోలేకపోతున్న సుస్మిత కొణిదెల.. అంతలా ఏముంది?

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. నీహారిక పెళ్లి తర్వాత ఆమె తరచూ సోషల్ మీడియాలో స్టేటస్‌లు అప్ డేట్ చేస్తున్నారు.