అయితే శ్రీజ విషయంలో అసలు మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుందనేది మరికొన్ని రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది. ఇంత జరుగుతున్న కూడా ఒక్కరు కూడా బయటికి వచ్చి జరిగిన విషయం ఇది.. జరుగుతున్న మ్యాటర్ ఇదే అంటూ క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు కళ్యాణ్ దేవ్ తన సన్నిహితులతో పరిస్థితులు చెప్పుకుని బాధ పడుతున్నాడని వార్తలు వస్తున్నాయి.
అయితే మరోవైపు శ్రీజ , కళ్యాణ్ దేవ్ విడాకులు అయిపోయాయని అంతా అంటున్నారు. ఈ ఇద్దరూ విడిపోవడం పక్కా అనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో.. మెగాస్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే శిరీష్ భరద్వాజ్‌తో విడిపోయిన తర్వాత శ్రీజకు ఏడేళ్ల తర్వాత రెండో పెళ్లి చేసారు చిరంజీవి. మరి ఈ సారి శ్రీజ విషయంలో చిరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.