Uppena Pre Release: చిరంజీవి ఇలా చేస్తారని ఊహించలేదు.. వాళ్లంతా షాక్

ఉప్పెన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మెగాస్టార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్న వైష్ణవ్ మొదటి సినిమా ఉప్పెన ఈ నెల 12న రిలీజ్ కాబోతోంది.