Home » photogallery » movies »

MEGASTAR CHIRANJEEVI COMPLETED 44 YEARS IN TOLLYWOOD FILM INDUSTRY AND HIS MILESTONE MOVIES AND TOP 25 MOVIES OF THAT CHANGED CHIRU CAREER TA

Chiranjeevi: 44 యేళ్ల మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే..

HBD Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతోమందికి స్పూర్థి. కేవలం సినిమా హీరోగానే కాకుండా రాజకీయ వేత్తగా సత్తా చాటాడు. అభిమానులు ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచినా.. బాక్సాఫీస్ యముడికి మొగుడు అయినా.. రికార్డుల గ్యాంగ్ లీడర్ అయినా అన్నీ ఈయనే. నటుడిగా చిరంజీవి 44 యేళ్ల కెరీర్‌లో టాప్ సినిమాల విషయానికొస్తే..