Chiranjeevi revalver: ఫ్లాష్ బ్యాక్.. షూటింగ్‌కు ఒరిజినల్ రివాల్వర్‌తో వచ్చిన చిరంజీవి.. కారణమేంటో తెలుసా..?

Chiranjeevi revalver: సినిమా షూటింగ్స్‌లో గన్ సీన్స్ ఉంటే డూప్‌తో తీస్తారు. కానీ చిరంజీవి మాత్రం ఏకంగా ఒరిజినల్ రివాల్వర్ (Chiranjeevi revalver) తీసుకొని వచ్చాడు. ఓ సినిమా షూటింగ్‌లో ఇది జరిగింది. ఇది తెలిసి లొకేషన్‌లో ఉన్న వాళ్ళు అందరూ షాకయ్యారు.