చిరంజీవి, దర్శకుడు బి.గోపాల్ కాంబినేషన్లో మొత్తంగా 3 చిత్రాలు తెరకెక్కితే.. అందులో ఒకటి హిట్ అనిపించుకుంది. రెండోది ఫ్లాప్‌గా నిలిస్తే.. ముచ్చటగా మూడో చిత్రం ‘ఇంద్ర’ మాత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. మొత్తంగా చిరంజీవి, బి.గోపాల్ కాంబినేషన్‌కు టాలీవుడ్లో మంచి క్రేజే ఉంది. (Twitter/Photo)