చిరంజీవి బ్లాక్ బస్టర్ ‘ఇంద్ర’ సినిమాకు 18 ఏళ్లు.. సాధించిన రికార్డులు ..

చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర సినిమా విడుదలైన నేటితో 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం సాధించిన రికార్డులు కూడా ఎన్నో ఉన్నాయి.