హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

God Father: గాడ్ ఫాదర్ సహా ఓల్డ్ క్లాసిక్ టైటిల్స్‌తో చిరంజీవి చేసిన సినిమాలు ఇవే..

God Father: గాడ్ ఫాదర్ సహా ఓల్డ్ క్లాసిక్ టైటిల్స్‌తో చిరంజీవి చేసిన సినిమాలు ఇవే..

Chiranjeevi As God Father | ఆచార్య తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తోన్న లేెటస్ట్ మూవీ గాడ్ ఫాదర్. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌,ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా టైటిల్‌తో ఇంగ్లీష్‌లో ఓ క్లాసిక్ మూవీ ఉంది. అంతేకాదు ఈ సినిమా టైటిల్‌తో గతంలో తెలుగులో ఓ మూవీ కూడా వచ్చింది. ఇంతకీ తెలుగులో మొదటి ‘గాడ్ ఫాదర్’గా నటించిన హీరో ఎవరంటే..

Top Stories