Home » photogallery » movies »

MEGASTAR CHIRANJEEVI AND HIS WIFE SUREKHA KONIDELA VISITS SABARIMALA AND GURUVAYUR TEMPLE SEE PICS TA

Chiranjeevi : సతీ సమేతంగా గురువాయుర్, శబరిమల ఆలయాన్ని సందర్శించిన చిరంజీవి..

Chiranjeevi : సతీ సమేతంగా గురువాయుర్, శబరిమల ఆలయాన్ని సందర్శించిన చిరంజీవి దంపతులు.. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనను తన సన్నిహితులతో కలిసి దర్శించుకున్నట్టు చెప్పారు.