Chiranjeevi Acharya birthday poster leak: మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ బర్త్ డే పోస్టర్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..

Chiranjeevi Acharya birthday poster leak: ఈ రోజుల్లో దర్శక నిర్మాతలు అధికారికంగా పోస్టర్స్ కానీ.. టీజర్స్ గానీ విడుదల చేసేంత వరకు కూడా లీకు రాయుళ్ళు ఓపిక పట్టడం లేదు. అందుకే ముందుగానే లీక్ చేస్తున్నారు. ఇప్పుడు ఆచార్యకు (Chiranjeevi Acharya birthday poster leak) అదే పరిస్థితి ఎదురైంది.