Chiranjeevi Acharya: చిరంజీవి పుట్టిన రోజుకు ‘ఆచార్య’ ట్రీట్.. ఫ్యాన్స్‌కు పండగే పండగ..

Chiranjeevi Acharya: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)సినిమాలకు బిజినెస్ ఎలా జరుగుతుంది అని అడక్కూడదు.. ఎన్ని రికార్డులు బద్ధలవుతున్నాయ్ అని అడగాలి. ఇప్పుడు ఆచార్య సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య (Acharya movie)విషయంలోనూ ఇదే జరుగుతుంది.