Home » photogallery » movies » MEGASTAR CHIRANJEEVI ACHARYA MOVIE RELEASE DATE LOCKED AND FOLLOWS SYE RAA SENTIMENT PK

Chiranjeevi Acharya release date: చిరంజీవి ‘ఆచార్య’ రిలీజ్ డేట్ అదేనా.. ‘సైరా’ సెంటిమెంట్..!

Chiranheevi Acharya: ఇప్పటికే ఆచార్య(Acharya) షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. మరో 15 రోజుల షూటింగ్ అయితే ప్యాకప్ చెప్పేసి.. పోస్ట్ ప్రొడక్షన్‌తో బిజీ అయిపోవచ్చు. అయితే కరోనా కారణంగా సినిమా మరో నాలుగు నెలలు వాయిదా పడటం ఖాయం అయిపోయింది.