Chiranjeevi Acharya: ‘ఆచార్య’కు అన్నీ అడ్డంకులే పాపం.. చిరంజీవి ఫ్యాన్స్‌కు మరో షాక్..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం కోసం మెగాభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.