Chiranjeevi: చిరంజీవి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్‌ రీమేక్‌.. మెగాస్టార్ లిస్టులో మరో మూవీ..

Chiranjeevi Another Rameka | చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్లు జోరు మీదున్నాడు. ఇప్పటికే ‘లూసీఫర్’ రీమేక్‌తో పాటు ‘వేదాలం’ సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు మరో సూపర్ హిట్ రీమేక్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.