Home » photogallery » movies » MEGASTAR CHIRANJEEVI A KODANDARAMI REDDY VIJAYASHANTI PASIVADI PRANAM COMPLETED 33 YEARS TA

33 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ చిత్రం..

మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం నేటితో 33 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.