హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi 154: చిరంజీవి 154వ మూవీ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయిందా.. ?

Chiranjeevi 154: చిరంజీవి 154వ మూవీ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయిందా.. ?

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఒకటి రెండు కాదు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అన్నీ షూటింగ్ చేసుకుంటున్నాయి.ఈ యేడాది ఇప్పటికే ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీస్‌తో పలకరించిన ఈయన వచ్చే యేడాది మూడు నాలుగు సినిమాలతో రెడీగా ఉన్నారు. అందులో బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేస్తున్నారు.

Top Stories