హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi 154: చిరంజీవి 154వ సినిమా టైటిల్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన..

Chiranjeevi 154: చిరంజీవి 154వ సినిమా టైటిల్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. అధికారిక ప్రకటన..

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఒకటి రెండు కాదు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అన్నీ షూటింగ్ చేసుకుంటున్నాయి.ఈ యేడాది ఇప్పటికే ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీస్‌తో పలకరించిన ఈయన వచ్చే యేడాది మూడు నాలుగు సినిమాలతో రెడీగా ఉన్నారు. అందులో బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేస్తున్నారు. దానికి సంబంధించిన బిగ్ అప్టేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. .

Top Stories