ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే పవన్, రవితేజ, వెంకటేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేసిన అనుభవం ఉండటంతో బాబీని పూర్తిగా నమ్మేస్తున్నాడు చిరు. ఇందులో అభిమాని, స్టార్ హీరో మధ్య జరిగే ఎమోషనల్ కథను చూపించబోతున్నాడు బాబీ.