జాతీయ స్థాయి విలేఖరి మెగాస్టార్ తో ఇంటర్వ్యూ కోసం రాగా ఆమెతో షూటింగ్ సెట్స్ నుంచే చిరు ఫోటో దిగారు. దీనితో ఈ సెట్స్ నుంచి వచ్చిన ఈ పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ ఫోటోలో మెగాస్టార్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న వారి గెటప్ చూస్తుంటే... ఏదో సాంగ్ కోసం షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది.