Home » photogallery » movies »

MEGASTAR CHIRANJEEVI 154 MOVIE DIRECTED BY BOBBY FIRST LOOK POSTER RELEASED TITLED AS VALTERU VEERAYYA SOURCES SAYS PK

Chiranjeevi - Bobby: మెగా 154.. బాబోయ్ చిరంజీవితో బాబీ మామూలుగా ప్లాన్ చేయట్లేదుగా..!

Chiranjeevi - Bobby: చిరంజీవి (Chiranjeevi - Bobby) సినిమా అంటే అభిమానులు ఏదైతే ముందుగా ఊహిస్తారో దాన్నే చూపించబోతున్నాడు బాబీ. చిరు సినిమా అంటే ముందుగా ఫ్యాన్స్ కోరుకునేది పవర్ ఫుల్ కథ. ఇందులో అలాంటి కథనే ఒండుతున్నాడు బాబీ.