Home » photogallery » movies »

MEGASTAR CHIRANIEEVI ACHARYA FINAL SCHEDULE BEGINS AND RAM CHARAN JOINS THE SHOOTING PK

Chiranjeevi Acharya: ‘ఆచార్య’ విషయంలో తీపికబురు చెప్పిన రామ్ చరణ్.. ఫ్యాన్స్ ఖుషీ..!

Chiranjeevi Acharya: ఆచార్య(Acharya) సినిమా విషయంలో ఎందుకో కానీ చిరంజీవి(Chiranjeevi) అనుకున్నది ఒక్కటి కూడా జరగడం లేదు. కరోనా వైరస్ కారణంగానే కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ జరగడం లేదు. తాజాగా ఆచార్య ఫైనల్ షెడ్యూల్ మొదలైనట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. Chiranjeevi Acharya: ఆచార్య(Acharya) సినిమా విషయంలో ఎందుకో కానీ చిరంజీవి(Chiranjeevi) అనుకున్నది ఒక్కటి కూడా జరగడం లేదు. కరోనా వైరస్ కారణంగానే కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ జరగడం లేదు. తాజాగా ఆచార్య ఫైనల్ షెడ్యూల్ మొదలైనట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.