Home » photogallery » movies »

MEGA STAR CHIRANJEEVI SOLD OUT HIS PRIME PROPERTY IN HYDERABAD SB

Chiranjeevi: హైాదరాబాద్‌లో కోట్ల విలువైన ఆస్తిని అమ్మేసిన చిరంజీవి.. ఎవరికి అమ్మారో తెలుసా?

చిరంజీవి 30 ఏళ్ల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న మెగాస్టార్, చిరు ఇప్పటివరకు 150కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో హిట్ సినిమాల్ని ఇండస్ట్రీకి అందించారు. ఈ కెరీర్‌లో ఆయన ఎన్నో కోట్ల ఆస్తుల్ని కూడా సంపాదించారు. ఈ క్రమంలో చిరు తన విలువైన ఆస్తిని అమ్మినట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది.