Home » photogallery » movies »

MEGA STAR CHIRANJEEVI BROTHER NAGA BABU PRESS MEET HERE ARE THE DETAILS TA

Naga Babu : మెగా బ్రదర్ నాగ బాబు ప్రెస్ మీట్.. అసలు విషయం ఏమిటంటే..

Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన చిరంజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నయ్యగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈయన నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి.. నిర్మాతగా మారారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, పలు టీవీ షోలకు జడ్జ్‌గా వ్యహరించడంతో పాటు ప్రస్తుతం తమ్ముడు జనసేన పార్టీ తరుపున పాలిటిక్స్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉన్నారు. అంతేకాదు తన బ్రదర్స్ తరుపున అభిమానులకు నాలుకగా మారారు. తాజాగా ఈయన ఓ ఈయన ప్రెస్‌మీట్ నిర్వహించారు.