Home » photogallery » movies »

MEGA PRINCE VARUN TEJ STARTED HIS NEW MOVIE WITH PRAVEEN SATTARU WHICH WILL COMING UP WITH NEW CONCEPT PK

Varun Tej new movie: సత్తా చూపిస్తున్న ప్రవీణ్ సత్తారు.. వరుణ్ తేజ్‌తో కొత్త సినిమాకు ముహూర్తం..

Varun Tej new movie: మెగా వారసుడు వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే ఈయన నటించిన గని సినిమా ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.