Home » photogallery » movies »

MEGA PRINCE VARUN TEJ GHANI RELEASE DATE CONFIRMED AND ITS COMING ON ALLU ARJUN BIRTHDAY PK

Ghani release date: అల్లు అర్జున్ పుట్టిన రోజున వరుణ్ తేజ్ ‘గని’ రిలీజ్..

Ghani release date: ఈ మధ్య కాలంలో ఏ సినిమా విడుదల తేదీపై కూడా పెద్దగా క్లారిటీ లేకుండా పోయింది. విడుదల తేదీలు ప్రకటించినా కూడా.. వచ్చే వరకు అనుమానమే ఉంటుంది. అందుకే ఏ సినిమా ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియడం లేదు.