Home » photogallery » movies »

MEGA PRINCE VARUN TEJ BOXING BACKDROP MOVIE GHANI WILL BE RELEASING ON FEB 25TH PK

Ghani release date: డౌట్స్ అక్కర్లేదు.. వరుణ్ తేజ్ ‘గని’ రిలీజ్ అయ్యే తేదీ అదే..!

Ghani release date: ఈ మధ్య కాలంలో ఏ సినిమా విడుదల తేదీపై కూడా పెద్దగా క్లారిటీ లేకుండా పోయింది. విడుదల తేదీలు ప్రకటించినా కూడా.. వచ్చే వరకు అనుమానమే ఉంటుంది. ఇలాంటి సమయంలో వరుణ్ తేజ్ గని (Varun Tej Ghani release date) సినిమా విడుదల తేదీ మరోసారి కన్ఫర్మ్ చేసారు నిర్మాతలు.