హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Charan@15Years: చిరుత టూ RRR వరకు టాలీవుడ్‌లో రామ్ చరణ్ 15 ఏళ్ల నట ప్రస్థానం..

Ram Charan@15Years: చిరుత టూ RRR వరకు టాలీవుడ్‌లో రామ్ చరణ్ 15 ఏళ్ల నట ప్రస్థానం..

Mega Power Star Ram Charan @ 15 Years in TFI | మెగాస్టార్ నట వారసుడిగా ‘చిరుత’గా అడుగుపెట్టి.. ఆ తర్వాత నెక్ట్స్ మూవీ ‘మగధీర’తో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా చిరుతగా అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఈ రోజుతో 15 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.

Top Stories