Ram Charan @ 14 Years : 14 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్న రామ్ చరణ్.. మెగా పవర్ స్టార్‌‌కు శుభాకాంక్షల వెల్లువ..

Mega Power Star Ram Charan @ 14 Years in TFI | మెగాస్టార్ నట వారసుడిగా ‘చిరుత’గా అడుగుపెట్టి.. ఆ తర్వాత నెక్ట్స్ మూవీ ‘మగధీర’తో టాలీవుడ్‌ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా చిరుతగా అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఈ రోజుతో 14 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి కొన్ని నిజాలు..