Mega Heroes: పండగ చేస్కో అంటున్న మెగా హీరోలు.. వరుసగా ఫెస్టివల్స్‌ను టార్గెట్ చేసిన చరణ్, వరుణ్, బన్ని..

Mega Heroes | మెగా ఫ్యామిలీ హీరోలందరు ఇపుడు పండగలనే నమ్ముకున్నారు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా పండగలను టార్గెట్ చేస్తూ తమ సినిమాల విడుదల తేదిలను ప్రకటించారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ నుంచి మొదలు పెడితే వరుణ్ తేజ్, పవన్ కళ్యాణ్ వరకు అందరు హీరోలు ఫెస్టివల్స్‌ను నమ్ముకొని రంగంలోకి దిగుతున్నారు. ఇంతకీ ఎవరెవరు ఏయే పండగలను టార్గెట్ చేసారంటే..