హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mega Heroes: ఒకే రూట్లో మెగా హీరోలు.. చిరంజీవి, రామ్ చరణ్ ఇపుడు పవన్ కళ్యాణ్..

Mega Heroes: ఒకే రూట్లో మెగా హీరోలు.. చిరంజీవి, రామ్ చరణ్ ఇపుడు పవన్ కళ్యాణ్..

Chiranjeevi - Pawan Kalyan - Ram Charan | గత కొన్నేళ్లుగా మెగా హీరోలు ఒకే నేపథ్యమున్న సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ ఆ తరహా పాత్రలతో ఆడియన్స్‌ను పలకరించారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా అదే రూట్లో వెళుతున్నారు.