హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sai Dharam Tej Hospital Bill: సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ బిల్ ఎంత.. 35 రోజులకు అపోలో ఎంత తీసుకుంది..?

Sai Dharam Tej Hospital Bill: సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ బిల్ ఎంత.. 35 రోజులకు అపోలో ఎంత తీసుకుంది..?

Sai Dharam Tej Hospital Bill: ఈ రోజుల్లో కార్పోరేట్ హాస్పిటల్లో రెండు మూడు రోజులు ఉంటేనే ఆస్తులు రాయించుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంటుంది. అలాంటిది ఏకంగా 36 రోజులు హాస్పిటల్‌లో ఉన్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. మరి ఈయన హాస్పిటల్ బిల్ (Sai Dharam Tej Hospital Bill) ఎంత అయింది అనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు.

Top Stories