Home » photogallery » movies »

MEGA FESTIVAL IN 2021 AND 15 MOVIES RELEASING THIS YEAR FROM CHIRANJEEVI TO VAISHNAV TEJ PK

Mega Family Movies in 2021: మెగా కుటుంబం నుంచి 15 సినిమాలు.. 2021 మెగా ఫెస్టివల్..

Mega Family Movies in 2021: మెగా కుటుంబం నుంచి కనీసం అరడజన్ సినిమాలైనా ఏడాదికి విడుదలవుతుంటాయి. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఒకరు ఇద్దరు కాదు దాదాపు 10 మంది హీరోలున్నారు. అందులో సగం మంది హీరోలైనా కనీసం ఏడాదికి ఒక సినిమా విడుదల చేస్తుంటారు.