హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Republic Day 2021: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జాతీయ పతాకం ఆవిష్కరించిన మెగాస్టార్.. హాజరైన మెగా ఫ్యామిలీ మెంబర్స్..

Republic Day 2021: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జాతీయ పతాకం ఆవిష్కరించిన మెగాస్టార్.. హాజరైన మెగా ఫ్యామిలీ మెంబర్స్..

Republic Day 2020: దేశ వ్యాప్తంగా 72వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ పతాకావిష్కరణ చేసారు. మరోవైపు దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మరోవైపు సినీ సెలబ్రిటీలు కూడా జాతీయ పతాకం ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేసారు. మెగాస్టార్ చిరంజీవి కూడా హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జాతీయ జెండాను ఎగరవేసారు. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు మెగాభిమానులు హాజరై జాతీయ గీతాలాపన చేసారు.