Home » photogallery » movies »

MEGA FAMILY HEROES DEEPAVALI CELEBRATIONS ALONG WITH SAI DHARAM TEJ CHIRANJEEVI PAWAN KALYAN RAM CHARAN VARUN TEJ NAGA BABU AKIRA NANDAN VAISHNAV TEJ ALLU ARJUN TA

Mega Family Deepavali Celebrations : మెగా హీరోల దీపావళి సందడి.. హాజరైన సాయి ధరమ్ తేజ్..

Mega Family : మెగా హీరోల దీపావళి సందడి.. హాజరైన సాయి ధరమ్ తేజ్..సాయి ధరమ్ తేజ్ .. గత వినాయక చవితి రోజున బైక్ పై వెళుతుండగా.. ప్రమాదవశాత్తు బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యారు. ఆ తర్వాత రెండు నెలలకు పైగా హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. దసరా రోజున సాయి ధరమ్ తేజ్ తన పుట్టినరోజున డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా దీపావళి సందర్భంగా తన ఫ్యామిలీకి సంబందించిన హీరోలతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. (Twitter/Photo)