Allu Arjun Covid - 19 | ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తోంది. గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేసారు. మొత్తంగా మెగా ఫ్యామిలీలో ఎంత మందికి కోనా సోకిందంటే.. (File/Photo)