Mega Family Corona: మెగా ఫ్యామిలీని వెంటాడుతున్న కరోనా.. తాజాగా కోవిడ్ బారిన పడ్డ పవన్ కళ్యాణ్..

Pawan Kalyan Corona Positive: మన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త మూడు, నాలుగు వారాలుగా  దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. పరీక్షలో భాగంగా ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పవన్ కళ్యాణ్ కంటే ముందు కోవిడ్ బారిన పడ్డ మెగా ఫ్యామిలీ మెంబర్స్..