Mega Family Corona Positive : మెగా ఫ్యామిలీని వెంటాడుతున్న కోవిడ్.. తాజాగా కరోనా బారిన పడ్డ మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్..

Mega Family Corona Positive | మన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త నెల రోజులుగా దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కరోనా బారిన పడ్డారు. మొత్తంగా మెగా ఫ్యామిలీలో ఎంత మందికి కోనా సోకిందంటే..