Niharika - Chaitanya: నిహారికకు 24 గంటలు అదొక్కటే పని.. సోషల్ మీడియాలో భార్య పరువు తీసిన చైతన్య..

Niharika - Chaitanya: సినిమాలు చేసినా చేయకపోయినా నిహారికకు (Niharika - Chaitanya) మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ మంచి గుర్తింపు ఉంది. దానికి కారణం ఆమె మెగా డాటర్ కావడమే. మెగా కుటుంబం నుంచి వచ్చిన ఈమెను అభిమానులు బాగానే గుర్తించారు కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం లైట్ తీసుకున్నారు.