ఈ క్రమంలోనే..చైతన్యతో నీ మొదటి పరిచయం ఎక్కడ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ అంట కదా అంటూ ఒక సరదా ప్రశ్న అడిగాడు. దానికి నిహారిక సిగ్గుపడుతూ.. తమది పెద్దలు కుదిర్చిన వివాహం అని చెప్పింది. పెళ్లికి ముందు తనను ఎప్పుడూ చూడలేదని.. కానీ ఆయన మాత్రం తనను చాలాసార్లు చూసి ఉంటాడు అంటూ తెలిపింది నీహా. (Image Credit : Instagram)