Katrina Kaif Doppelganger : కత్రినా కైఫ్ కు సేమ్ టూ సేమ్ జిరాక్స్‌ కాపీ..! అసలు కత్రినా ఎవరో గుర్తుపట్టడం కష్టమే..!

Katrina Kaif Doppelganger : బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ (Katrina Kaif) కి కూడా అచ్చం డిటోలా ఉంటే భామ దొరికేసింది. ఇంకా చెప్పాలి అంటే వీళ్ల ఇద్దరిలో అసలు కత్రినా కైఫ్ ఎవరో చెప్పాలంటే కొంచెం కష్టమే.