Ananya - Shanaya - Navya : క్యూటీ అనన్య..నాటీ షనయాలతో ఎంజాయ్ చేస్తోన్న అమితాబ్ బచ్చన్ మనవరాలు..

Ananya - Shanaya - Navya : షారుక్ కుమార్తె సుహానా ఖాన్, సాహో విలన్ చుంకీ పాండే కుమార్తె అనన్యా పాండే, బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ ముద్దుల తనయ షనయా, బిగ్ బీ మనవరాలు నవ్యా నవేలీ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ స్టార్ కిడ్స్ ఒక్క చోట చేరితే రచ్చ రంబోలానే.