Home » photogallery » movies »

MEERAJASMINE LATEST PICS ARE VIRAL IN SHORT DRESS SNR

Meerajasmine : పొట్టి డ్రెస్ లో మీరాజాస్మిన్ ఫోజులు.. రీఎంట్రీ కోసమేనా అంటున్న నెటిజన్లు

Meerajasmine:ఈ వయసులో హీరోయిన్ ఆఫర్లు రావని తెలిసి కూడా మీరాజాస్మిన్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. కురచ దుస్తులు వేసుకొని..క్యూట్ లుక్స్ తో మళ్లీ ఫేమ్ అవుదామని ..టాలీవుడ్ లో ఆఫర్లు కొట్టేయాలన్న ఆశతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.లేటెస్ట్ ఫోటోస్ చూస్తే ఆమె హడావుడి వెనుక అర్ధం అదే అన్నట్లుగా ఉంది.